గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అంగవైకల్యంతో ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడరాదని అధికారులు డ్రైవర్లకు అవ గాహన కల్పిస్తున్నారు. కానీ కొంతమంది తీరు మార్చుకోవడం లేదు. పోలీసులు […]