ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ట్విట్టర్ లో ప్రముఖ సారంగి వాయిద్యకారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆయన.., వెంటనే అతని వైద్యానికి సాయం చేస్తానని ప్రకటించారు. ఇకపోతే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్ ఎంతో మందికి సాయం చేశాడు. ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల వారిని వారి సొంత ఊళ్లకు బస్సుల్లో తన సొంత ఖర్చుతో వారి సొంత ఊళ్లకు […]