భారత చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గతేడాది ఎంతోమంది లెజెండరీ పర్సనాలిటీలను కోల్పోయి బాధలో ఉన్న సినీ ప్రేక్షకులను మరో లెజెండరీ కన్నుమూసిన వార్త విషాదంలో ముంచేసింది. లెజెండరీ సింగర్ సుమిత్రా సేన్.. జనవరి 3న తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 89 సంవత్సరాలు. కాగా, చాలాకాలంగా సుమిత్రా సేన్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. బెంగాలీ చిత్రపరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు గాయనిగా సేవలందించిన సుమిత్రా సేన్ మరణవార్త అటు దేశవ్యాప్తంగా సంగీతప్రియుల హృదయాలను […]
గత కొంత కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీస్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి స్థాపించే దిశగా పలు రాష్ట్రాల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో పార్టీ పెడతానని అన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం […]