దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువకుడు గోడపై మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో ఓ గ్యాంగ్ కలిసి అందరూ చూస్తుండగా ఆ యువకుడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ దాడి దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మాల్వియనగర్ లో ఉన్న బీజి మార్కెట్ వద్ద మయాంక్(25) అనే యువకుడు గురువారం సాయంత్రం […]