పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి.. రీసెంట్ టైంలో తెలుగు సినిమాలు చేసిన హీరోయిన్. ఈమె నటి మాత్రమే కాదండోయ్ హైకోర్టులో లాయర్ కూడా. మరి ఎవరో గుర్తుపట్టారా?
మాళవిక శర్మ..మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అందంతో, అభినయంతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాలో మాళవిక డ్యాన్స్ ఫర్మార్మెన్, అందం అన్నిటిలోనూ మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత రెడ్ సినిమాలో కూడా నటించింది. అంతే కాక తమిళ్, హిందీ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఈ అమ్మడి కెరీర్ ముందుగు సాగడం లేదు. సినిమాలతో పాటు […]