తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ వంటి ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నగరంలో మరో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
నేటి కాలం యువత ప్రతీ చిన్న విషయానికి మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నానని, ప్రియుడు మోసం చేశాడని.. ఇలా అనేక రకాల కారణాలతో చివరికి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందిన ఓ యువకుడు తాజాగా తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి సమాచారం మీ కోసం. […]