ప్రతి అమ్మాయికి జీవితంలో పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. సాధారణంగా ప్రతి అమ్మాయి పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కొన్ని కారణాల కారణంగా అమ్మాయికి రెండో పెళ్లి చేస్తుంటారు తల్లిదండ్రులు. అనుకోని సందర్భాల్లో తప్ప రెండో పెళ్లి చెయ్యరు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం అమ్మాయికి మూడు సార్లు పెళ్లి చేస్తారు. అది కూడా ఆ అమ్మాయిల తల్లిదండ్రుల దగ్గరుండి మరీ చేస్తారు. వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం నిజం. మరి ఈ […]