సినీ ఇండస్ట్రీని ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. మధ్యలో వరదలు కారణంగా భారీ సినిమాల సెట్స్ దెబ్బ తిన్నాయి. ఇక కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో అన్నీ సినీ ఇండస్ట్రీలలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సెట్స్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలు సినీ లవర్స్ ని కలవర పెడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, […]