సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్. చిత్రపరిశ్రమలో ఉండే చాలా మంది నటీనటులు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. వారే కాకుండా స్టార్ టెక్నిషియన్ల, డైరెక్టర్ల కూడా తమ వారసులను హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీకి పరియం చేస్తున్నారు. అలా వారుసులుగా వచ్చి.. సక్సెస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా బుల్లితెర నటుడు, ఈటీవీ ప్రభాకర్ తనయుడు.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా […]