ఈ రోజుల్లో చాలా మంది యువత తెలిసి తెలియక చిన్న వయసులోనే చెడు మార్గాల్లో అడుగులు వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమ వ్యక్తి గత సుఖాల కోసం కన్నవాళ్లని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి చెడు మార్గాల్లోనే అడుగులు వేసిన ఓ యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అసలేం జరిగిందంటే? తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని మలైయాండిపట్టికి చెందిన సంతోష్(22) అనే యువకుడు […]