“చాలా బాగుంది” మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక. ఆ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆమె.. కేవలం అర డజన్ సినిమాలు మాత్రమే చేసింది. అయితే మాత్రం గ్లామర్ గాళ్ గా మంచి పేరు తెచ్చుకుంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన హీరోయిన్ మాళవిక తమిళంలో మంచి పేరు తెచ్చుకుంది. కన్నడంలో ఒక సినిమాలో మాత్రమే నటించింది. తెలుగులో తాను నటించిన మొదటి చిత్రంలోని రేప్ సీన్ బాగా ఇబ్బంది పెట్టిందన్నారు నటి మాళవిక. […]