ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లు వచ్చాయి.. అయితే వాటికి దిగ్విజయంగా వ్యాక్సిన్ కనుగొన్నారు. అయితే దశాబ్దాల కాలం నుంచి మలేరియా ప్రజలను పట్టి పీడుస్తూనే ఉంది. ప్రతి ఏడాది వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది ఆ మహమ్మారి. ముఖ్యంగా మలేరియా భారిన పడి లక్షల మంది చిన్నారులు కన్నుమూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ మహమ్మారికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. చిన్న పిల్లల కోసం ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. […]