నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమకు నిరాకరించిందని కోపంతో రగిలిపోయిన యువకుడు యువతి గొంతు కోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మాణిక్ బండారు గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే సంజయ్ మొపాల్ మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన యువతితో కాస్త పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే సంజయ్ ఆ యువతిని ప్రేమించాలంటూ […]