టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ అనేది ఒక పెను సంచలనం అనే చెప్పాలి. ఈ చాట్ జీపీటీ సాయంతో సమాచారాన్ని సేకరించడమే కాదు.. డబ్బు సంపాదన కూడా సాధ్యమని చెబుతున్నారు. అయితే చాట్ జీపీటీ సాయంతో డబ్బు సంపాదిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు.
ప్రతి మనిషికి అన్నీ అనుకూలంగా ఉండవు. జీవితం, ఉద్యోగం వంటి విషయాల్లో కూడా అందరికి ఓకేలా ఉండదు. ఇటీవల కరోనా కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఏ పని దొరక్క దిక్కుతోచని స్థితిలో ఎంతో మంది యువత ఉంది. ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నారు. కొందరికి ఇలాంటి కష్టాల్లో నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చి వేలాది రూపాయలు సంపాదిస్తారు. బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ అనే వ్యక్తి అలాంటి […]