మనకు 10 రూపాయాల నాణేలపై అనేక అపోహలున్నాయి. నిజం ఎంటో తెలియకుండానే 10 రూపాయాల కాయిన్స్ చెల్లవు అని కొందరు తీసుకోవడం మానేస్తుంటారు. ఆటో ఎక్కి.. దిగిన తర్వాత రూ.10 కాయిన్ ఇస్తే.. ఇది చెల్లదు అని ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వినిపిస్తోంది. చాలా చోట్ల ఇదే ఆన్సర్ వినిపిస్తుంది. మనకు అవగాహన ఉండి.. రూ.10 నాణేలు చెల్లుతున్నాయి అని అన్నా కూడా.. ఏమో మా దగ్గర ఎవరూ తీసుకోవడం లేదని.. అందుకే మేమూ తీసుకోవడం […]