మీరు చూస్తున్న ఈ వీడియో ఏదో సినిమాలో జరిగిన ఫైటింగ్ సన్నివేశం అనుకుంటే పొరపాటు. చూడటానికి సినిమా లెవల్ ల్లో ఉన్నా.. జరిగింది మాత్రం రీల్ ఫైట్ కాదు, రియల్ ఫైట్. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఏపీలోని చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు వీళ్లంత కర్రలతో ఎందుకు కొట్టుకుంటున్నారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. అది ఏపీలోని అనకాపల్లి జిల్లా మాకవారెంపాలెం […]