తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం వచ్చేసింది. కొత్త సంవత్సరం కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరూ తమ రాశి ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటారు. మరి మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ 2న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఇక ఉగాది నాడు ప్రజలు తప్పకుండా చేసే పని పంచాగం శ్రవణం. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది.. ఏఏ రాశుల వారికి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి వంటి అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది మకర రాశి వారికి ఎలా ఉండనుంది.. వారి జీవితంలో చోటు చేసుకోబోయే […]