టాలీవుడ్ యువహీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. రియల్ హీరో మేజర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. 26/11 ముంబై ఉగ్రదాడులలో మేజర్ సందీప్ పోరాట పటిమను, అతని జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. ఈ సినిమాను హీరో మహేష్ బాబుతో […]
టాలీవుడ్ యువనటుడు అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘మేజర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో చిత్రబృందం నాన్ స్టాప్ ప్రమోషన్స్ జరుపుతోంది. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు విడిచిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేజర్ చిత్రబృందం రిలీజ్ […]
’26/11 ముంబై’ దాడుల్లో ప్రాణాలు విడిచి చరిత్రలో నిలిచిన ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథను కళ్ళకు కట్టినట్లుగా తెరపై […]