ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించే రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ అవార్డు పేరులో మార్పులు చేస్తూ హాకీ లెజండ్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన ధ్యాన్‌చంద్ పేరు మీదుగా ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా పేరు మార్చారు. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. చాలా కాలం నుంచి పేరు మార్చాలని ప్రజల నుంచి వినతులు వచ్చాయి. దీని కారణంగానే […]