బిజినెస్ డెస్క్- మీరు కారు కొనాలనుకుంటున్నారా.. కరోనా కాలంలో బోలెడంత డబ్బు పెట్టి కారు ఎలా కొనాలని ఆలోచిస్తున్నారా.. ఐతే ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది. మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకింటించిదీ కంపెనీ. రీసెంట్ గా మార్కెట్లోకి లాంచ్ చేసిను థార్ జీప్ మినహా అన్ని మహింద్రా కార్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. మహింద్రా బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్ ధరలో వినియోగదారులకు […]