ప్రముఖ ఆటో కంపెనీ మహీంద్రా మార్కెట్ లోకి అదిరిపోయిన ఫీచర్స్ తో మహీంద్రా XUV 700ని ప్రవేశ పెట్టింది. తాజాగా ఇది మార్కెట్ లోకి రావటంతో పెద్ద ఎత్తున అమ్మడవుతున్నాయని మహీంద్రా కంపెనీ తెలిపింది. అదిరిపోయిన ఫీచర్ లతో ఆకట్టుకుంటున్న ఈ కారుపై ఇప్పుడు అందరి చూపులు పడ్డాయి. ఇక ఈ కారులో ఉన్న ఫీచర్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహీంద్రా కంపెనీలో ఏ కారులో లేని ఫీచర్ లు ఈ కారులో భిన్నంగా ఉన్నాయి. […]