ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రాధరణపై తాజాగా చేసిన ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే మహిళలు నాలా దుస్తువులు లేకున్నా అందంగానే ఉంటారంటూ నీచంగా మాట్లాడారు. మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ లో భాగంగా రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశంలో భాగంగా మహిళలు చేసిన యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే […]