ఫిల్మ్ డెస్క్- మీకు మహేశ్వరి గుర్తుందా.. దివంగత శ్రీదేవి బంధువుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మహేశ్వరి చేసింది కొన్ని సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మహేశ్వరి అనగానే తెలుగు ప్రేక్షకులకు గులాబి, పెళ్లి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు సినమాలు మహేశ్వరి కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా కొన్ని సినిమాల తరువాత మహేశ్వరి హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఇదిగో ఇన్నాళ్ల […]