ఫిల్మ్ డెస్క్- కరోనా మహమ్మారికి తన మన బేదం లేదు. సామాన్యులు, సెబ్రిటీలన్న అంతరం అస్సలే లేదు. కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వార తెలియజేసిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని. ఐతే ఎవ్వరు ఆందోళన చెందవద్దని, తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా హోంఐసొలేషన్ లో ఉన్నామని చెప్పారు ఎన్టీఆర్. తనను కలిసిన వారు కూడా […]