కత్తి మహేశ్ తెలుగు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు . మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించాడు. పెసరట్టు అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. హృదయ కాలేయం లో ఓ చిన్న పాత్ర పోషించారు. రాముడిని విమర్శించి నగర […]
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, మాజీ బిగ్ బాస్ పార్టిసిపెంట్ కత్తి మహేశ్ కన్ను మూశారు. గత నెల 26న కత్తి మహేశ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పుడు వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడి కేర్ హాస్పిటల్ కి తరలించారు. తరువాత మెరుగైన చికిత్య కోసం కత్తి మహేశ్ ని చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటి నుండి కత్తి మహేశ్ కి అక్కడే చికిత్స కొనసాగుతూ వస్తోంది. యాక్సిడెంట్ లో […]