ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతుంటోంది. సంకాత్రి కానుకగా వచ్చే యేడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు సంబందించిన ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తూ క్రేజ్ ను పెంచారు రాజమౌళి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ […]