స్పెషల్ డెస్క్- ఈ ప్రపంచంలో ప్రేమ అన్నింటికంటే గొప్పదని చెబుతుంటారు. ఎందుకంటే ప్రేమతో దేన్నైనా సాధించవచ్చని, ఎవరినైనా మెప్పించవచ్చని, ఎంత మంది మనసునైనా గెలవవచ్చని అంటారు. అందుకే ప్రేమకు అంత శక్తి ఉందని, ప్రేమ ఒక్కసారి పెనవేసుకుంటే అది ప్రాణం పోయినా విడిపోదని కవులు కూడా కవితలు, పాటల్లో అందంగా వివరిస్తారు. నిజంగానే ప్రేమకు అంత శక్తి, బలం ఉన్నాయని నిరూపించిందో మహిళ. చూడడానికి చాలా అసహ్యంగా, భయంకరమైన రూపంతో ఉన్న భర్తతో కాపురం చేస్తూ, ఆయనను […]