భారతదేశం పేరు చెప్పగానే భిన్నత్వంలో ఏకత్వం ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. బహుశా మన దేశంలో ఉన్నన్ని మతాలు, ఆచారాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో. ఇక భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. పురాతన కాలం నుంచి మన దేశంలో అనేక ఆలయాలు కొలువుదీరాయి. ఇక కొన్ని ఆలయాల్లో కనిపించే వింతలకు సైన్స్ కూడా సరైన సమాధానం చెప్పలేకపోతుంది. అలానే మరికొన్ని ఆలయాల నిర్మాణం ఇప్పటి ఆర్కిటెక్ట్‌లకు కూడా అంతబట్టని విధంగా.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. […]