ఫిల్మ్ అండ్ స్పోర్ట్స్ డెస్క్- చెన్నైసూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలం సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన ఓ సినిమా హీరోతో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. అవును మహేంద్రసింగ్ దోని ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ ను కలిశారు. చియాన్, ధోని బేటీ సాధారణంగానే జరిగిందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నప్పటికీ, అసలు విషయం వేరే ఉందనే చర్చ జరుగుతోంది. చియాన్ విక్రమ్ తాజాగా నటించిన సినిమా […]