ఫిల్మ్ డెస్క్- అజయ్ భూపతి తెలుసు కదా.. అదేనండీ ఈ మధ్య ఆర్ ఎక్స్ 100 సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హా ఇప్పుడు గుర్తుకు వచ్చాడు కదా. ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మరో డ్యూయెల్ లవ్ స్టోరీ మహా సముద్రం. సిద్ధార్ధ, శర్వానంద్, అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ […]