కరోనా కాలంలో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాస్ట్రో మూవీ “హాట్ స్టార్” ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే మీడియాకి స్పెషల్ షోని ఏర్పాటు చేశారు చిత్ర బృందం. మరి.. మాస్ట్రో మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: హీరో అరుణ్ పియానో ప్లేయర్. మ్యూజిక్ పై ఫోకస్ కోసం […]