ఆసియాకప్ అయిపోయింది. అస్సలు అంచనాల్లేని శ్రీలంక జట్టు కప్పు ఎగురేసుకుపోయింది. ఫైనల్లో పాకిస్థాన్ జట్టుని చిత్తుగా ఓడించింది. ఆరోసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. బ్యాటింగ్ లో లంక కుర్రాళ్లు అదరగొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఈ జట్టుని పొగుడుతున్నారు. కానీ ఇదే మ్యాచ్ లో లంక బౌలర్.. ఘోరంగా బౌలింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇక దుబాయిలో ఆదివారం ఫైనల్ జరిగింది. పాక్ జట్టుని 23 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది. ఈసారి ఛాంపియన్ […]