SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sri Lanka Bowler Dilshan Madushanka Figures Pakistan Match

Sri Lanka, Asia Cup 2022: ఆసియా కప్ గెలిచినా.. శ్రీలంక బౌలర్ పేరిట వరెస్ట్ రికార్డు!

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sri Lanka, Asia Cup 2022: ఆసియా కప్ గెలిచినా.. శ్రీలంక బౌలర్ పేరిట వరెస్ట్ రికార్డు!

ఆసియాకప్ అయిపోయింది. అస్సలు అంచనాల్లేని శ్రీలంక జట్టు కప్పు ఎగురేసుకుపోయింది. ఫైనల్లో పాకిస్థాన్ జట్టుని చిత్తుగా ఓడించింది. ఆరోసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. బ్యాటింగ్ లో లంక కుర్రాళ్లు అదరగొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఈ జట్టుని పొగుడుతున్నారు. కానీ ఇదే మ్యాచ్ లో లంక బౌలర్.. ఘోరంగా బౌలింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇక దుబాయిలో ఆదివారం ఫైనల్ జరిగింది. పాక్ జట్టుని 23 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది. ఈసారి ఛాంపియన్ గా అవతరించింది.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులు చేసి.. లంక ఇన్నింగ్స్ కి వెన్నెముకగా నిలిచాడు. అతడితో పాటు హసరంగ 21 బంతుల్లో 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ జట్టు బ్యాటింగ్ ప్రారంభింది. తొలి బంతి వేసే సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లంక పేసర్ మధు శంక.. మొదటి బంతికే ఏకంగా 10 పరుగులిచ్చాడు. అదేంటి ఒకేసారి అన్ని రన్స్ ఎలా ఇచ్చాడనుకుంటున్నారా… ఫస్ట్ నో బాల్ వేశాడు. దీంతో ఫ్రీ హిట్ లభించింది.

ఆ తర్వాత వరసగా నాలుగు వైడ్స్ వేశాడు. ఇందులో ఓ వైడ్, ఫోర్ గా వెళ్లిపోయింది. దీంతో అసలు ఒక్క బంతి కూడా పడకుండానే ఏకంగా స్కోరు బోర్డుపై 9 పరుగులు వచ్చాయి. ఇక ఫ్రీ హిట్ ని సింగిల్ గా తీయడంతో ఫస్ట్ బంతికే ఏకంగా 10 పరుగులు వచ్చినట్లయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్ వస్తున్నాయి. కప్పు గెలిచారు సరే ఆ బౌలింగ్ ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మరి మధుశంక బౌలింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: పాక్ కొంపముంచిన క్యాచ్ డ్రాప్! తిట్టిపోస్తున్న పాకిస్థాన్ ఫ్యాన్స్!

 

6th title ✅😉 https://t.co/5Mvot46Omm pic.twitter.com/uks6F2YTgw

— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2022

Tags :

  • Asia Cup 2022
  • Madushanka
  • PAK vs SL
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: ఈ క్యాచ్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ పట్టాడంటే మీరు నమ్ముతారా?

వీడియో: ఈ క్యాచ్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ పట్టాడంటే మీరు నమ్ముతారా?

  • Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

    Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

  • T20 World Cup: శ్రీలంకపై UAE బౌలర్ హ్యాట్రిక్.. ఆసియాకప్ గెలిచిన జట్టు ఇలా తయారైందేంటి?

    T20 World Cup: శ్రీలంకపై UAE బౌలర్ హ్యాట్రిక్.. ఆసియాకప్ గెలిచిన జట్టు ఇలా తయారైందేంటి?

  • వీడియో: ఆసియా కప్‌ గెలుపు! టీమిండియా క్రికెటర్ల వింత సెలబ్రేషన్స్‌..

    వీడియో: ఆసియా కప్‌ గెలుపు! టీమిండియా క్రికెటర్ల వింత సెలబ్రేషన్స్‌..

  • వీడియో: కీపింగ్ లో ధోనీని తలపించిన రిచా గోష్.. ఎలా ఆపిందో చూడండి!

    వీడియో: కీపింగ్ లో ధోనీని తలపించిన రిచా గోష్.. ఎలా ఆపిందో చూడండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam