Dhanush: స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో ధనుష్. కెరీర్ మొదట్లో తన నటన కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తర్వాత సినిమాకు, సినిమాకు నటనను మెరుగుపర్చుకుంటూ నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకునే స్థాయికి ఎదిగారు. బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ముందుకు దూసుకుపోతున్నారు. అలాంటి ఆయన్ను ఓ వివాదం గత కొన్నేళ్లనుంచి నీడలా వెంటాడుతోంది. మధురైకు చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు […]