కరోనాతో ప్రపంచంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విద్యాసంస్థలు మూతపడడంతో విద్యా సంస్థలు పాఠశాలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాయి. ఇదే విద్యార్థులకు షాపంగా మారింది. ఆన్ లైన్ తరగతుల పుణ్యమా అంటూ ప్రతీ పిల్లాడికి మొబైల్ ఫోన్ అవసరం ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ప్రతీ ఇంట్లో అదనంగా మొబైల్ ను కొనుగోలు చేశారు. ఆన్ లైన్ తరగతుల వల్ల ఎంత చదువు నేర్చుకున్నారనేది పక్కనపెడితే మొబైల్ ఫోన్ లకు […]