ప్రపంచం అంతా నీలో తప్పులను, లోపాలను ఎత్తి చూపినా సరే.. అమ్మ మాత్రం తన బిడ్డని మహారాజులానే చూస్తుంది. కాబట్టి.. అమ్మ మాత్రమే ఎలాంటి స్థితిలో అయినా మనలని ఆనందంగా ఉంచగలదు. సరిగ్గా.. ఈ విషయం మరోసారి రుజువైంది. మానసికంగా ఇబ్బంది పడుతున్న తన బిడ్డ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది ఓ తల్లి. అతను వయసులో పెద్ద వాడైనా ఆటిజంతో ఇబ్బంది పడుతూ.. ఇంకా చిన్న పిల్లాడిలానే వ్యవహరిస్తున్నాడు. దీంతో.., ఇల్లంతా డెకరేషన్ తో, బెలూన్స్ […]