బిడ్డలు తప్పు చేస్తే కన్నవారు కడుపులో పెట్టుకుని కాచుకుంటారు. అది తల్లి ప్రేమ. కానీ.., తెలిసో తెలియకో ఓ తల్లి తప్పు చేసింది. కానీ.., ఆమె కుమారుడు మాత్రం ఆ తప్పుకి శిక్షగా తల్లినే హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా మద్నూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., మద్నూర్‌లో గోసం లక్ష్మికి గతంలోనే వివాహం జరుగగా ఆమెని భర్త వదిలివేశాడు. దీంతో.., లక్ష్మి కొడుకుతో సహా వచ్చి తన తమ్ముడి దగ్గర నివాసం ఉంటుంది. […]