తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కనుమ రోజు కొందరు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్న సమయంలో చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసపల్లెలో తీరని విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేయబడింది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసపల్లెలో తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో వస్తున్న […]