కొంత మంది వ్యక్తులు మద్యానికి బానిసై ఏం చేయాలో తెలియక విచిత్ర పోకడలకు వెళ్తున్నారు. భార్య డబ్బులు ఇవ్వలేదని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అమ్మటం, లేదంటే బియ్యం, బంగారం వంటి వస్తువులను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. ఇక తాజాగా ఏపీలోని మదనపల్లె గ్రామీణ మండలం సీటీఎం సమీపంలోని గుండవారిపల్లెకు చెందిన ఓ వ్యక్తి తాగటానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..స్థానిక ఎస్సీ కాలనీలో లోకేష్, రమణమ్మ అనే ఇద్దరు […]