టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పాత ఆనవాళ్ళు, మూఢాచారాలు మాత్రం మానడంలేదు. ఎక్కడో చోట క్షుద్రపూజలు, చేతబడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేవుడు అంటే ఎంత భక్తి భావం చూపిస్తారో.. దెయ్యం అంటే అంత భయపడతారు. కొంత మంది గ్రామ కూడలిలో మేకను బలి ఇచ్చి, నిమ్మకాయలు వేసి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటారు. ఓ వ్యక్తి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తి చేతబడి కి సంబంధించిన వస్తువులు పెట్టడంతో ఆ […]