ఈ మధ్యకాలంలో ఏ సినిమా థియేట్రికల్ రిలీజైనా నెల, రెండు నెలలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న సినిమాల దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాల వరకూ అందరి సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కానీ.. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రం ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసిన విధంగా ఓటిటిలోకి రాకుండా ఆశ్చర్యపరుస్తుంటాయి. థియేటర్లో విడుదలై మూడు నెలలు దాటినా ఇంకా ఎలాంటి ఊసే లేని సినిమా ‘మాచెర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆగష్టు […]
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సినీ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ […]