Rana: చిత్రపరిశ్రమలో ఒక భాషా చిత్రం మరో భాషలో రీమేక్ అవ్వడం అనేది సాధారణ విషయమే. ఒక భాషలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టై.. మంచి కంటెంట్ ఉందనిపిస్తే వెంటనే ఆ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేస్తున్నారు నిర్మాతలు. ఆ విధంగా తెలుగు సినిమాలు పరభాషలో.. పరభాషా సినిమాలు తెలుగులో ఎన్నో వచ్చాయి. ఇంకా తెరకెక్కుతూనే ఉన్నాయి. వాటితో పాటు తాజాగా మరో తమిళ సూపర్ హిట్ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుంది. తమిళంలో గతేడాది […]