SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Officially Confirms That Rana Is The Lead Of Maanaadu Telugu Remake

Rana: బ్లాక్ బస్టర్ రీమేక్ లో హీరో మార్పు.. చైతూ ప్లేస్ లో రానా!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 19 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rana: బ్లాక్ బస్టర్ రీమేక్ లో హీరో మార్పు.. చైతూ ప్లేస్ లో రానా!

Rana: చిత్రపరిశ్రమలో ఒక భాషా చిత్రం మరో భాషలో రీమేక్ అవ్వడం అనేది సాధారణ విషయమే. ఒక భాషలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టై.. మంచి కంటెంట్ ఉందనిపిస్తే వెంటనే ఆ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేస్తున్నారు నిర్మాతలు. ఆ విధంగా తెలుగు సినిమాలు పరభాషలో.. పరభాషా సినిమాలు తెలుగులో ఎన్నో వచ్చాయి. ఇంకా తెరకెక్కుతూనే ఉన్నాయి. వాటితో పాటు తాజాగా మరో తమిళ సూపర్ హిట్ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుంది.

తమిళంలో గతేడాది శింబు హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన లూప్ స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మానాడు’. ఈ సినిమా తెలుగులో ‘ది లూప్’ అనే పేరుతో డబ్ అయ్యింది. అయితే.. 2021 నవంబర్ లో విడుదలైన ఈ తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కొల్లగొట్టి శింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక సూపర్ హిట్ అనే టాక్ రాగానే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. మానాడు తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు.

తమిళంలో థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా.. తెలుగులో ఓటిటిలో మాత్రమే విడుదలైంది. ఇక అప్పటినుండి ఫ్యాన్స్ లో ఈ సినిమాను తెలుగులో ఏ హీరోతో రీమేక్ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. అదీగాక మొదట్లో రవితేజ పేరు వినిపించినా.. చివరిగా అక్కినేని నాగచైతన్య పేరు తెరమీదకు వచ్చింది. అందరూ చైతూనే అని ఫిక్స్ అయిపోయారు. కానీ.. తాజాగా ఈ సినిమా రీమేక్ హీరోకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. మానాడు తెలుగు రీమేక్ లో రానా హీరోగా నటించనున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే బయటికి రానుంది. ఈ నేపథ్యంలో మానాడు రీమేక్ మూవీని తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారు? కాస్ట్ అండ్ క్రూ ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరి మానాడు తెలుగు రీమేక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Confirmed by #NagaChaitanya in a recent interview 👍 #Maanaadu @RanaDaggubati @chay_akkineni pic.twitter.com/QVxurTHwVz

— Fukkard (@Fukkard) July 19, 2022

Tags :

  • latest tollywood news
  • Maanaadu Remake
  • Naga Chaitanya
  • rana daggubati
  • Simbu
  • suresh productions
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న దగ్గుబాటి హీరో.. అమ్మాయి ఎవరంటే?

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న దగ్గుబాటి హీరో.. అమ్మాయి ఎవరంటే?

  • మ్యాగజైన్ కవర్ పై రానా వైఫ్.. హీరోయిన్ కు మించిన అందంతో..

    మ్యాగజైన్ కవర్ పై రానా వైఫ్.. హీరోయిన్ కు మించిన అందంతో..

  • ఐదుగురు తమిళ స్టార్స్‌పై ఇండస్ట్రీ బ్యాన్! కారణం?

    ఐదుగురు తమిళ స్టార్స్‌పై ఇండస్ట్రీ బ్యాన్! కారణం?

  • త్రివిక్రమ్, రానాకు గుణశేఖర్ వార్నింగ్! ఎవరినీ వదలను అంటూ!

    త్రివిక్రమ్, రానాకు గుణశేఖర్ వార్నింగ్! ఎవరినీ వదలను అంటూ!

  • సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

    సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam