ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై ఆయన గెలుపొందారు. మంచు విష్ణు గెలుపుకు సంబందించి చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ‘మా’ ఎన్నికలపై చాలా మంది వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీని సైతం ‘మా’ ఎన్నికలపై రియాక్ట్ అయ్యారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓటమిపాలైంది. ‘మా’ అధ్యక్ష్య పదవి పోటీలో 107 ఓట్ల ఆధిక్యంతో మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌పై గెలుపొందారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు మంచు విష్ణును అభినందిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మా’ […]