వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదోక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే వర్మ.. సోషల్ మీడియాలో ఎవరినీ వదలకుండా అందరినీ వివాదాల్లోకి లాగుతూ రచ్చ లేపుతుంటాడు. వర్మ తీసే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కంటే వివాదాల వరకే ఎక్కువగా ఆగిపోతుంటాయి. గత కొన్నేళ్లుగా తన మార్క్ సినిమాలు పక్కన పెట్టి.. అడల్ట్ కంటెంట్ వైపు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు వర్మ. అందులోనూ ఈ ఏడాది ఏకంగా […]