ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎలక్షన్స్ పై గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో వివాదం చలరేగుతోంది. ప్రస్తుత కమిటీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసిపోయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి, వెంటనే ‘మా’ ఎన్నికలు జరపాలని క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారు. కొత్త కమిటీ […]