హైదరాబాద్- ప్రస్తుత జనరేషన్ ఏమొచ్చినా తట్టుకోవడం లేదు. అది సంతోషం కానీ, బాధ కాని. చిన్న పాటి కష్టానికే తట్టుతోలేకపోతోంది నేటి యువత. కొద్ది పాటి మానసిక ఒత్తిడికే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాము కావాలనుకున్నది దక్కకపోయినా, అనుకున్నది సాధించలేకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిగో హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదవాల్సిన యువతి ఆవేశంలో సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంటెక్ చదువుతున్న మౌనిక అనే విధ్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మౌనిక పెద్దపల్లి […]