ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులను చిత్ర పరిశ్రమ కొల్పోతుంది. తాజాగా ప్రముఖ పాటల రచయిత్రి మాయా గోవింద్(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన ట్యూమర్ తో బాధపడుతున్న ఆమె గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారుడు అజయ్ తెలిపారు.” బ్రెయిన్ క్లాట్ కావడంతో అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. చికిత్స తర్వాత కూడా కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో గురువారం గుండెపోటు రావడంతో […]