మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణలో ఓ గుర్రం మరణించడంతో తెలంగాణలో పోలీసులు మద్రాస్ టాకీస్, గుర్రపు యజమాని నిర్వహణకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. పెటా ఇండియా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు గుర్రం యజమానిపై పిసిఎ చట్టం, 1960 సెక్షన్ 11, 1860 ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 429 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూగ జంతువుల పట్ల క్రూరత్వంగా ఉండకూడదని ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ జరగకూడదని, […]