ఆర్టీసీ దాదాపు 2015 తర్వాత భారీ ఎత్తున బస్సులు కొనుగోలు చేసేందుకు సిద్దమవుతుంది. సుమారు 1000 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా.. అశోక్ లీలాండ్ కంపెనీ వారు సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల డెండర్లు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీకి అశోక్ లేలాండ్ కంపెనీ వారు బస్సులు పూర్తి కాగానే దశల వారిగా పంపించేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో ఆదివారం నాలుగు సూపర్ లగ్జరీ […]